• Sunday, 16 May 2021
  • 06:00 PM
The TRS government that issued the LRS amendment orders
ఎల్‌ఆర్‌ఎస్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. శాసనసభలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2015 పథకంతో సమానంగా క్రమబద్ధీకరణ రుసుములను సవరించింది. 131వ జీఓలో ఉన్న కొత్త స్లాబ్​లకు బదులు పాత స్లాబ్​ల విధానం ప్రకారమే క్రమబద్ధీకరణ

12Cr Released for Dubbaka constituency Roads purpose
దుబ్బాకలో రోడ్ల నిర్మాణాలకు రూ.12 కోట్లు విడుదల

సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. 

Finance Minister Harishrao distributes CMRF Cheques in Siddipet district
సిద్ధిపేటలో హరీశ్ రావు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

బుధవారం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల 66 వేల 500 రూపాయల మేర సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద‌లు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట

prof Jaishankar sir jayanthi celebrations in Telangana
నేడు ప్రొఫెసర్‌ జయశంకర్ సార్ జయంతి

తెలంగాణ ఉద్యమ భావజాలవ్యాప్తికి జీవితాంతం కృషిచేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సదాస్మరణీయుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం జయశంకర్‌సార్‌ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొన్నారు. ఆచార్య జయశంకర్‌

Telangana Secretariat Clear Details click here to know more
తెలంగాణ కొత్త సచివాలయం పూర్తి వివరాలు

లంగాణ ప్రతిష్ఠ, చరిత్ర, వైభవానికి అద్దంపట్టేలా కొత్త సచివాలయం నిర్మాణం కానున్నది. దీనికి సంబంధించిన తుది డిజైన్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘అర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్నితోపాటు ఇంజినీర్స్‌ సత్యవాణి ప్రాజెక్ట్స్‌ అండ్‌

KCR govt taken a decision to change wineshops Schedule due to corona virus
మద్యం షాపులపై సర్కార్ కీలక నిర్ణయం

మద్యం షాపుల సమయ వేళల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులు తెరిచి ఉంచే వేళల్లో మార్పులు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు

Bandhook director laxman given surprise gift to KTR
కేటీఆర్ కు అరుదైన కానుక ఇచ్చిన దర్శకుడు

పుట్టినరోజు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది, అందునా తనువు,మనసు,ఆత్మంతా తెలంగాణే నిండిన కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. సినిమాపై అంతులేని ప్రేమతో తొలిసారిగా ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్

KTR Birthday Special Song Released By Xmp kavitha
అన్న బర్త్ డే సాంగ్ రిలీజ్ చేసిన చెల్లి

తెలంగాణ ఐటికి బ్రాండ్ అంబాసిడర్, యువతకు మార్గదర్శకుడు, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించే వ్యక్తిత్వం, హైద్రాబాద్ మహా నగరం తో పాటు తెలంగాణలోని ఇతర నగరాలను అభివృద్ధి లో అగ్రగామిగా నిలిపిన నాయకుడు,

Unknown persons Attacked On BJp MP darmapuri Aravind convoy at Warangal
ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్ అర్బన్‌ జిల్లా భాజపా కార్యాలయంలో ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం బయటకు వెళ్తున్న సమయంలో కొంతమంది తెరాస కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా

TRS Govt covid19 isolation kit distributing to covid19 patient
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ‘ఐసొలేషన్‌ కిట్‌’ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. కోఠిలోని ఆరోగ్య

Page 1 of 10