• Sunday, 16 May 2021
  • 04:36 PM
Polavaram works towards realization
సాకారం దిశగా పోలవరం పనులు

పోల‌వ‌రం పురోగ‌తి విష‌యంలో గత ప్రభుత్వాలు మాటలకు, గ్రాఫిక్స్కే పరిమితమైతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గత రెండేళ్ళుగా చేతల్లో చూపిస్తోంది.

MEIL promotes free oxygen supply to hospitals
ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు.

TDP dealing with Guruvindaginjal in the case of Polavaram project
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గురువిందగింజలా వ్యవహరిస్తోన్న టి డి పీ

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గురివింద గింజ తన కింద నలుపు ఎరగదు  అన్న సామెతకు తగ్గట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది . చంద్రబాబు  హయాంలో  నెలకో శంఖుస్థాపన, వారానికో శిలాఫలకం ఆవిష్కరణ తప్ప  పనుల పురోగతి లేదు.

Megha gas at home
ఇక ఇంటికే మేఘా గ్యాస్

ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థ మేఘా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టెక్నాలజీ రంగంలో అద్వితీయమైన ప్రతిభ కనబరుస్తున్న మేఘా సంస్థ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగిడింది.

Megha made the indigenous drilling rig by digging to a depth of 6000 meters
6000 మీటర్ల లోతు తవ్వే స్వదేశీ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసిన మేఘా

చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది.

World record in pumping .. Megha ability is amazing
పంపింగ్ లో ప్రపంచ రికార్డు.. మేఘా సామర్థ్యానికి మచ్చుతునక

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నీళ్ల విషయంలో గతంలో తెలంగాణ పడిన గోసకు విరుగుడుగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.

Polavaram runs .. Construction of spillway pillars completed
పోలవరం.. వాయువేగం.. స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి

పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన స్పిల్ వే నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి త్వరలోనే సాకారం కాబోతోంది.

Megha Completed Veligoṇḍa Tunnel 1 in record time
మేఘా అనితరసాధ్యం: రికార్డు సమయంలో ‘వెలుగొండ’ టన్నెల్-1 పూర్తి

వెలిగొండ.. కరువు సీమ కడగండ్లు తీర్చే గొప్ప ప్రాజెక్టు.. దీని పూర్తి పేరు.. ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఇప్పుడు కరువుతో అల్లాడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వడివడిగా పూర్తి అవుతోంది.

MEIL is another step forward for the poor  People
పేదల కోసం ఎంఈఐఎల్ మరో ముందడుగు..

పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్‌ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్‌ సోషల్‌  రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో కార్పోరేట్‌ హాస్పిటల్స్ కు దీటుగా అంకాలజీ భవనాన్ని తీర్చిదిద్దింది.

Olectra introduced the first electric buses in Dehradun
తొలి విద్యుత్​ బస్సులు డెహ్రాడూన్​లో.. ఇదంతా ఒలెక్ట్రా ఘనత

డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్ తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు.

Page 1 of 3