• Friday, 30 October 2020
  • 10:51 PM
Sp Balasubramanyam Passes away at 74 due to corona
గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలు (74)‌ ఇక లేరు

క‌రోనాతో పోరాడుతూ కోలుకున్న‌ట్టు క‌నిపించిన ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం(74) కొద్ది సేప‌టి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆగ‌స్ట్ 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చేరిన బాలు గ‌త 50 రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కీల‌క అవ‌య‌వాల‌పై క‌రోనా ప్ర‌భావం చూప‌డంతో శ్వాస స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న బాలుకు వెంటిలేట‌ర్‌తో పాటు ఎక్మో

Corona updates : World wide corona positive cases crossed 3crores
ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు

కరోనా కరాళనృత్యం కొనసాగుతున్నది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వివరాల ప్రకారం.. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే రికార్డయ్యాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం గమనార్హం. కేసులు, మరణాల్లో అమెరికా తొలి

Corona updates : 2,043 Corona tested Positive Cases in telangana state
తెలంగాణలో తాజా కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల వివరాలు

తెలంగాణలో కొత్తగా 2,043 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. కొత్తగా 1802 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,35,357 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 11 మంది మృతి చెందగా, మొత్తం 1,016 మంది

Minister Errabelly Dayakararao taken corona virsu test again why..?
మంత్రి దాయాకర్ రావుకు మ‌ళ్లి కరోనా టెస్ట్

అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే మరోసారి కూడా మంత్రి ఎర్రబెల్లి కి పరీక్షల్లో కరోనా నెగటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మరోసారి రాష్ట్ర పంచాయతీరాజ్

Amithshah Admmited in AIIMS hospital due to illness
అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో చేరారు. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస

IPL 2020 updates : Dhoni corona test in Ranchi, Report will get negative dhoni will play ipl
రాంచీలో ధోనికి కోవిడ్‌19 ప‌రీక్ష‌లు

యూఏఈ‌లో జ‌రిగే ఐపీఎల్‌13 కోసం క్రికెట‌ర్లు స‌న్న‌ద్దం అవుతున్నారు.  చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా రెడీ అవుతున్నాడు.  అయితే బుధ‌వారం రోజున రాంచీలో ధోని కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలిసింది. మ‌రో టీమ్ స‌భ్యుడు మోనూ

Sharmistha Mukherjee Tweets On viralnews about her Father Health Condition
ప్రణబ్ ఆరోగ్యంపై..క్లారిటీ ఇచ్చిన కూతురు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. ఈ పుకార్లపై ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ట ట్విటర్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం

Coronaupdates :23 lakhs crossed coronavirus cases in India, 9tvnews updates
దేశంలో 23 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. భారత్‌లో 24 గంటల్లో 60963 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 834 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2329639 కి

Amaravathi MP Navaneeth Kaur health Condition Serious due to Corona
క్షీణించిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించగా నాగ్‌పూర్‌లోని దవాఖానకు తరలించారు. నవనీత్‌ కౌర్‌ సహా కుటుంబంలోని 12 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల ఆమె పాజిటివ్‌గా పరీక్షించడంతో చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు.

Former President Pranabmukarji Tests For Corona Positive
ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్

క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. క‌రోనా ఉధృతికి ప్ర‌జ‌లు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

Page 1 of 31