చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ‎ఆర్ఎస్ఐ ఆదిత్య చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు.