• హైదరాబాదు:
 
 వనస్థలిపురం ఆటోనగర్ లో  తెలంగాణ స్టేట్ లారీ  ఔనర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల క్రితం నిర్ణయాచినా డిమాండ్లను ప్రభుత్వము  వెంటనే అమలుపర్చాలి అని స్వచ్చందగా లారీలను నిలిపి విజయవాడ రహదారి పై రాస్తారోక నిర్వహిoచి.బంద్ కు పిలుపునిచ్చారు....మా డిమాండ్లను పరిశీలించే అంతవరకు ఇ నిరసనలు ఇలాగే కొనసాగుతాయి తెలంగాణ లారీ ఔనర్స్  వెల్పేర్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షలు బూడిద నందారెడ్డి తెలిపారు.
 
 
  • సూర్యపేట జిల్లా - సూర్యపేట వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ కమిటీ సమావేశం ఈ సమావేశానికి ముఖ్యాతిదులుగా హాజరేనా మంత్రి జగదీష్ రెడ్డి .ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్న మార్కెట్ చైర్మన్ వై. వెంకటేశ్వర్లు.వైస్ చైర్మన్ కాకి కృపాకర్ రెడ్డి మరియు డైరెక్టర్ల .మార్కెట్ సెక్రెటరీ .సిబంది.
 
  • సూర్యపేట జిల్లా -సూర్యపేట పురపాలక సంఘం 2017-2018 ముసాయిదా బడ్జెట్ సమావేశానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.పాల్గొన్న . మునిసిపల్ కమీషనర్ చైర్మన్ కౌన్స్లర్ లు అధికారులు.                        
 
  • యాదాద్రి జిల్లా -
 చౌటుప్పల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖు స్థాపన చేసిన మునుగొడు ఎం ఎల్ ఎ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎం ఎల్ ఎ ఆధ్వర్యంలో టి అర్ ఎస్ పార్టీలో చేరిన సుమారూ 250 మంది ఇతర పార్టీలకు చెందినా నాయకులూ.
 
  • యాదాద్రి ఆలయంలో.. 108 అడుగుల అంజనేయస్వామి వారి విగ్రహం నిర్మాణం స్థలంను పరిశీలించిన చైన ఇంజనీర్స్, అర్కెటెక్ అనంద్ సాయి బృందం.
 
  • యాదాద్రి శ్రీలక్ష్మినారసింహస్వామి వారి హుండీ ఆదాయం 1 కోటి 56 వెయిల రూపాయల ఆదాయం.
 బంగారం 88 గ్రాములు 3కిలోల 400 వందల గ్రాములు.
 
  • యాదాద్రిభువనగిరి జిల్లా:-ఆలేరు జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి...
తుఫాన్ కారు,భైక్ ఢీ మృతులు జనగామ జిల్లా కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.  
 
  • యాదాద్రి భువనగిరి జిల్లా నూతన గా ఎన్నిక అయన ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు,ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నిక జరిగింది.                   
 
 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రంగువారిగూడెం చెరువు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. దమ్మపేటలో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఆటోలో వెళ్తున్నారు. రంగువారిగూడెం చెరువు వద్దకు రాగానే బోల్తాపడింది. దీంతో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
 
  • ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 1వ డివిజన్ NGO'S కాలనీలో రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న BT రోడ్డు, పైప్ లైన్ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి తుమ్మల, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పాపాలాల్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాదరావు, నగర కమీషనర్ బి. శ్రీనివాస్  
  •