హైదరాబాద్‌: నితిన్‌ వివాహ ముందస్తు వేడుకకు పవన్‌, త్రివిక్రమ్‌ ఇద్దరు కలిసి రావడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పవన్‌ పూర్తి ఆధ్యాత్మిక గెటప్‌లో కనిపించాడు. గుబురు గడ్డం, బొట్టుతో పవన్‌ డిఫరెంట్ లుక్ లో నితిన్‌ వివాహవేడుకకు హాజరయ్యాడు.