హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం లో కస్టమ్స్ ఆఫీసర్స్ అఫ్ ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్  హైదరాబాద్ అధికారుల దాడులు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి మలేషియా mh 0199 ఫ్లైట్లో డ్రగ్స్ తో  వేల్లే ప్రయత్శం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న  ఎయిర్ పోర్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ అధికారులు. ఆ వ్యక్తి వద్ద నుంచి 5.924 kgs డ్రగ్స్ కేటమైన్ ( నార్కోటిక్  డ్రగ్) 2.37 crores విలువ చేసే  డ్రగ్స్ స్వాదినం. పేస్ పౌడర్ కుంకుమ లో కలిపి చిన్నా టిన్ లో  ప్యాకింగ్  చేసి తీసుకోని వెళ్తూన్న వ్వక్తి ని అరెస్ట్ చేసి విచారిస్తున్న అధికారులు.