తెలుగు రాష్ట్రాల్లో మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం.  ఏపీలో 7, తెలంగాణలో 4 ఏర్పాటు కానున్న మోడల్ డిగ్రీ కాలేజీలు. శీకాకుళం, విజయనగరం, తూ.గో., ప.గో., కర్నూలు, ప్రకాశం, అనంతపురం.  తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ .  దేశవ్యాప్తంగా 374 జిల్లాలు విద్యాపరంగా వెనకపడ్డట్లు గుర్తించిన కేంద్రం.  జాతీయ సగటు 12.4 శాతం కంటే ఈ జిల్లాల్లో ఉన్నత విద్య తక్కువ ఉన్నట్లు గుర్తింపు. కేవీపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే