నల్గొండ : ఈ స్మార్ట్ శంకర్ మూవీ టీం పూరి జగన్నాథ్ , చార్మి, నిది అగర్వాల్ నల్గొండ టౌన్ లోని నటరాజ్ థియేటర్  లో ప్రేక్షకులతో కలిసి  సందడి చేశారు. నిది అగర్వాల్  మాట్లాడుతూ ఈ స్మార్ట్ శంకర్ మూవీ మళ్ళీ మళ్ళీ చూడ దగ్గ సినిమా అన్నారు. ఈ స్మార్ట్ శంకర్ మూవీ టీం డైలాగ్స్ చెప్పడం తో ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు.