1. మేషం: పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. «దనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

 

2. వృషభం: బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. రుణయత్నాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరుత్సాపరుస్తాయి.

 

3. మిథునం: నూతన పరిచయాలు. మీ ఖ్యాతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

 

4. కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

 

5. సింహం: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి.

 

6. కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

 

7. తుల: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

 

8. వృశ్చికం: ఏ వ్యవహారమైనా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సఖ్యత. శుభకార్యాల హడావిడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

 

9. ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగమార్పులు.

 

10. మకరం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

 

11. కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

 

12. మీనం: విద్యార్థులకు శుభవార్తలు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.