యాదాద్రి భువనగిరి జిల్లా - ఎంపీ బురా నర్సయ్య గౌడ్ కామెంట్స్: వచ్చే బడ్జెట్ లో యాదాద్రి జిల్లా కేంద్రీయ విద్యాలయం మంజూరు అనుమతి ఇచిన్న కేంద్రం ప్రభుత్వం, జిల్లా లొనే ఎయిమ్స్ ఏర్పటు ,ఓ ఆర్ ఆర్ నుంచి భద్రాచలం వరకు జాతీయ రహదారికి నిధులు మంజూరు చేసిన కేంద్రం ప్రభుత్వం యాదాద్రి జిల్లాలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడం నా అదృష్టం గా భావిస్తున్న తెలంగాణ  ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు