• Monday, 02 August 2021
  • 09:30 AM
IPL T20 : RR beats CSK in IPL T20 By 16 Runs at Sharjha
ధోనీ సేనకు రెండో మ్యాచ్‌లో షాక్‌

సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై గెలిచి బోణీ కొట్టిన ధోనీ సేనకు రెండో మ్యాచ్‌లో షాక్‌ తగిలింది. బ్యాట్స్‌మెన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌లకు బౌలర్ల కృషి తోడవడంతో మంగళవారం షార్జా క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL T20 SRH vs RCB : RCB beat SRH By 10 runs at Dubai
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి

ప్రేక్షకులు లేరన్న లోటే ఉంది కానీ... ఐపీఎల్‌–2020 టోర్నీలో బోలెడంత థ్రిల్‌ రోజూ అందుతోంది. రెండో మ్యాచ్‌ ‘సూపర్‌’దాగా సాగితే... మూడో మ్యాచ్‌ ‘బౌల్డ్‌’ మలుపులు తిరిగింది. పటిష్టమనుకున్న స్కోరే తర్వాత పలుచన అయింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ సాగిలపడిపోయింది. సోమవారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌

India Former Cricketer Chetan chauan Passes Away today due to illness
మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్ ఇకలేరు

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్‌ మృత్యువుతో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. గత నెలలో కరోనా వైరస్‌ సోకడంతో అతని ఆరోగ్య పరిస్థితి   మరింత దిగజారింది.   కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన   గురుగ్రామ్‌లోని   ఓ

MS Dhoni Retirment Announces to International Cricket
ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై

మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.  టీమిండియాకు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో పాటు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించ‌న మాజీ సార‌థి అక‌స్మాత్తుగా త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.  ధోనీ రిటైర్మెంట్‌పై కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది.

Suresh raina Retirement Annoucess to international cricket
ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా క్రికెట్‌కు గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్‌ ధోనీ వీడ్కోలు పలికిన నిమిషాల్లోనే మరో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్‌లో ధోనీ-రైనా జోడీ పదేళ్ల నుంచి  చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడుతున్నారు. యూఏఈ వేదికగా జరగనున్న

IPL 2020 updates : Dhoni corona test in Ranchi, Report will get negative dhoni will play ipl
రాంచీలో ధోనికి కోవిడ్‌19 ప‌రీక్ష‌లు

యూఏఈ‌లో జ‌రిగే ఐపీఎల్‌13 కోసం క్రికెట‌ర్లు స‌న్న‌ద్దం అవుతున్నారు.  చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా రెడీ అవుతున్నాడు.  అయితే బుధ‌వారం రోజున రాంచీలో ధోని కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలిసింది. మ‌రో టీమ్ స‌భ్యుడు మోనూ

Mike Tyson Again ready for Boxing Fight ofter 15 years,
15 ఏండ్ల తరువాత బరిలోకి మైక్ టైసన్

మాజీ హెవీవెయిట్ బాక్సర్ మైక్ టైసన్ 15 ఏండ్ల తరువాత మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గత ఆరు నెలలుగా విరామం లేకుండా ఫిట్ నెస్ సాధించడంతోపాటు బాక్సింగ్ సాధన చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్ మజిల్ స్టిమ్యులేషన్ (ఈఎంఎస్) విధానం ద్వారా

T20 World cup 2023 Schedule confirmed, venue In India due to corona
టీ20 ప్రపంచకప్‌ టోర్నీలపై స్పష్టతవచ్చింది

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలపై స్పష్టతవచ్చింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగాల్సిన పొట్టి మెగాటోర్నీ.. కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడడంతో ఏర్పడిన సందిగ్ధం వీడింది. వాయిదా పడిన టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరుగనుండగా, వచ్చే ఏడాది

Rafael nadal Skip from us open grand slam due to corona concerns
యూఎస్ ఓపెన్ గ్రాండ్​స్లామ్ టోర్నీ నుంచి నాదల్​ దూరం

యూఎస్ ఓపెన్ గ్రాండ్​స్లామ్ టోర్నీ నుంచి డిఫెండింగ్ చాంపియన్​, ప్రపంచ రెండో ర్యాంకర్ రఫేల్ నాదల్​ తప్పుకున్నాడు. కరోనా తీవ్రత నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే టోర్నీ షెడ్యూల్​పైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. షెడ్యూల్ ప్రకారం

Australia Vs westIndies T20 October series postpone Due to Coronavirus
ఆసీస్, వెస్టిండీస్‌ మధ్య టీ20 సిరీస్‌ వాయిదా

ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య అక్టోబర్‌లో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ వాయిదా పడింది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగా నిర్వహించాలనుకున్న ఈ సిరీస్‌ను వాయిదా వేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం స్పష్టంచేసింది. దీనికి వెస్టిండీస్‌

Page 1 of 19