• Tuesday, 20 October 2020
  • 04:29 PM
header ads
Left Sky
Right Sky
header ads
Nitin Gadkari has launched the longest tunnel in Asia being built by Megha
మేఘా నిర్మిస్తున్న ఆసియాలోని అత్యంత పొడవైన సొరంగం.. ప్రారంభించిన నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక్క క్లిక్ తో చైనా, పాకిస్తాన్ లకు హెచ్చరికలు పంపారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.

Corona updates : World wide corona positive cases crossed 3crores
ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు

కరోనా కరాళనృత్యం కొనసాగుతున్నది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వివరాల ప్రకారం.. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే రికార్డయ్యాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం గమనార్హం. కేసులు, మరణాల్లో అమెరికా తొలి

America bans China Apps America country
చైనా యాప్‌లపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం

చైనా యాప్‌లపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది.  జాతీయ భద్రతకు ప్రమాదకరమని పేర్కొంటూ.. షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌తో పాటు వీచాట్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.  ఆదివారం నుంచి రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ,

OTP Must For Money withdraws IN SBI Today onwords
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొత్త నిబంధనలు

శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి న‌గ‌దు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) ఎంట‌ర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే

Gold and Silver rates Hike in bullion Market, present 10gr Rs
బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి

బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీ నేపథ్యంలో పసిడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ గోల్డ్‌ ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 471 రూపాయలు

kangana ranaut fire again on maharastra Cm uddhav thackeray viral news
ఉద్ధవ్‌ ఠాక్రేపై కంగనా రనౌత్‌ మరోసారి విమర్శల వర్షం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బాలీవుడ్‌ మూవీ మాఫియా, డ్రగ్‌ రాకెట్‌ గురించి బయటపెట్టినందు వల్లే తనపై కక్షగట్టారని ఆరోపించారు. అన్నింటికీ మించి తన తనయుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం ఆయనకు పెద్ద

Amithshah Admmited in AIIMS hospital due to illness
అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కేంద్ర మంత్రి అమిత్‌షా మరోమారు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తిరిగి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో చేరారు. శనివారం రాత్రి సుమారు 11 గంటలకు షా ఎయిమ్స్‌లోని కార్డియో న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అమిత్ షా శ్వాస

Sonigandhi current congress party president confirmed party seniors
సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలు

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న డ్రామాకు తెరపడింది. కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. సోమవారం ఆన్‌‌లైన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. పార్టీ నాయకత్వం మార్పు కోరుతూ ఇటీవల

Megha who has acquired a key role in national defense
దేశ రక్షణలో కీలక స్థానం సంపాదించిన మేఘా

బల్లపరుపుగా.. చదునుగా మైదానాలుగా ఉండే ప్రాంతాల్లో రోడ్డు వేయాలంటే మనమైనా వేస్తాం.. కానీ కిలోమీటర్ల ఎత్తు ఉండే హిమాలయ కొండలపై.. ఎప్పుడూ వచ్చే మంచు తుఫానులను తట్టుకొని.. ఓవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు.. మరోవైపు చైనా సైనికులు.. మధ్యలో నదిని చీల్చుకుంటూ చావుతో పోరాడుతూ రోడ్డు వేయాలి.. వేసే దమ్ముందా అంటే.. ఉంది అంటూ ముందుకొచ్చింది.. అది మన తెలుగు సంస్థే కావడం మనకు గర్వకారణం

Facebook updating for all related facebook Apps in One App for easy operating
ఇక ఒకే యాప్‌లో అన్ని యాప్స్ ఎలా..?

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌, మెసెంజర్‌ చాట్‌లను ఒకే యాప్‌లో విలీనం చేసేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగానే  కొన్నింటిని విలీనం చేసే దిశగా పని ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌నుంచి ఫేస్‌బుక్‌

Page 1 of 75

header ads