• Monday, 02 August 2021
  • 08:29 AM
Thirumala Bramotsavalu starts from today onwords till27th oct at thirumala
తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. అద్దాల మండపంలో పుట్టమన్ను సేకరించి శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో

Telangana Cm Kcr meets Chinna GR swamy
త్రిదండి చినజీయర్ స్వామిని పరామర్శించిన కేసీఆర్

త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చిన‌జీయ‌ర్ స్వామికి ఇటీవ‌ల మాతృవియోగం క‌లిగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌ల్లి మంగ‌తాయారు(85) అనారోగ్యంతో ప‌ర‌మ‌ప‌దించారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం ముచ్చింత‌ల్ ఆశ్ర‌మానికి విచ్చేసి చిన‌జీయ‌ర్ స్వామిని

Bathukamma festival starts from oct 16 to 24th said jagruthi president kavitha
అక్టోబర్ 16 నుంచి బతుకమ్మ పండుగ

ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24వ‌ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన  ‘తెలంగాణ విద్వత్సభ’తో కవిత స‌మావేశ‌మై చర్చించారు‌.

Director Raghavendrarao  a Good message for Ganapathi Devotees
రాఘవేంద్రరావు విజ్ఞప్తి వినండి

దైవ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమేనంటున్నారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు. రానున్న వినాయక నవరాత్రుల్లో మట్టి వినాయకున్నే పూజించాలని విజ్ఞప్తి చేశారు. క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అనే నినాదంతో ప్రతీ ఒక్కరూ కంకణబద్ధులై వినాయక

This Year Ayappa devotees Sabarimala Visits Ok Said Kerala Govt
ఈ ఏడాది శబరిమల యాత్రకు కేరళ సర్కారు ఓకే

ఈ ఏడాది శబరిమలయాత్రకు భక్తులను అనుమతించేందుకు కేరళ సర్కారు ఆమోదించింది. దర్శనాలను కరోనా నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. నవంబర్ 16 న యాత్ర

Annavaram temple employess tests positive For Corona virus
అన్నవరంలో 29 మంది సిబ్బందికి కరోనా

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల దేవస్థానంలో పనిచేస్తున్న 300 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 29 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. దీంతో  ఈ నెల 14 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ

TTD info : Srivari kalayanotsava seva Tickets Online booking start
శ్రీవారి కల్యాణోత్సవ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవ సేవా టికెట్లను గురువారం నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ నెల 7 నుంచి 31 వరకు నిర్వహించే కల్యాణోత్సవ సేవలో భక్తులు ఆన్‌లైన్‌లో పాల్గొననున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12

Rammandir : 82yr old woman urmila fasting for past 28 years in Jabalpur for Ram temple construction
28 ఏళ్ల ఉపవాసం ముగించనున్న ఊర్మిళ

ఓ మహిళ 28 ఏళ్లుగా చేస్తున్న నిరాహారదీక్షకు ముగింపు లభించనుంది. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌కు చెందిన ఊర్మిళ చతుర్వేది అనే 81 సం. ల మహిళ అయోధ్యలో డిసెంబర్‌ 6, 1992లో వివాదాస్పదకట్టడం నేలమట్టమైనప్పటి నుంచి ఉపవాసదీక్ష

Ayodhya: Muslim Litigant Iqbal Ansari gets first invite to Ayodhya Event
అయోధ్య పూజకు మొదటి ఆహ్వానం ముస్లింకే.!

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించే అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి ఇవాళ తొలి ఆహ్వానం అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. కాగా భూమిపూజ కోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు.

Rakshabandan Greetings To 9tvnews web Readers
9TV NEWS ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు

అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ. రక్షాబంధన్ లేదా రాఖీపౌర్ణమి అని పిలిచే ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా భారతదేశం యావత్తూ

Page 1 of 16