
తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
తన యూట్యూబ్ న్యూస్ ఛానల్లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ తూడి అరుణ కుమారి బుధవారం తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

మిస్ ఫైర్ తో ఆర్ఎస్ఐ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆర్ఎస్ఐ ఆదిత్య చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

హైదరాబాద్ లో హవాలా ముఠా గుట్టు రట్టు
పోలీసులు హైదరాబాద్ నగరంలో గుట్టుగా సాగుతున్న హవాలా రాకెట్ ను ఛేదించారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరి నుంచి రూ.3.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ ఇంట్లో హవాలా డబ్బు మార్పిడి జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు

సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తుల అరెస్ట్
సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దాడికిపాల్పడిన ఇద్దరిని నగర పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంపై ఆదివారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వాహనంతోపాటు మరో వాహనంపై దాడిచేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాచ్మెన్

సిపిఐ రాష్ట్ర కార్యాయలంపై ముష్కరుల దాడి
సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ ఆగంతకులు దాడి చేశారు. హైదరాబాద్ హిమాయత్ ఉన్న సిపిఐ కార్యాలయం లోపలికి ఆదివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చారు. పార్టీ కార్యాలయంలో ఉన్న రెడ్ సురేందర్ ఒక వ్యక్తి తెలుగు అకాడమీ ఎక్కడ అని అడుగుతుండగా మరో వ్యక్తి పెద్ద కర్రతో

సీఎం ఆఫీస్ లో నకిలీ అడిషనల్ సెక్రటరీ అరెస్ట్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ అంటూ ఏకంగా జనాలను బురిడీకొట్టించే కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, తను అడిషనల్ సెక్రెటరీగా ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలను చూస్తుండటంతోపాటు అఖిలభారత అవినీతి నిరోధక కమిషన్ కరీంనగర్ జిల్లా చైర్మన్ గా కొనసాగుతున్నానని చెప్పాడు. ఇంకా వివిధ రకాలుగా

14 ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం
ఏపీలో మానవ మృగాల తీరు మారలేదు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయటం అలవాటుగా మార్చుకుంటున్నారు, అలాంటివారిపై జగన్ సర్కార్ కఠినంగా శిక్షించి సదరు వ్యక్తులపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను

రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ దొరికిన ఎమ్మార్వో
లంచాలను అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది అధికారులు మాత్రం తీరు మార్చుకోవడంలేదు. అక్రమ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ చేతికి చిక్కాడు. మేడ్చల్ జిల్లా కీసర ఎమ్వార్వో నాగరాజు కోటీ పది లక్షల

కత్తి మహేష్ అరెస్ట్ కారణం తెలుసా..!
సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా 'రాంగ్ గోపాల్ వర్మ' అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వివాదాస్పద విమర్శకుడు, నటుడు 'కత్తి

రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహెందర్ రెడ్డి విజ్ఞప్తి
సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయో
Page 1 of 72