
గాన గంధర్వడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (జ. 1946 జూన్ 4) గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట

గాన గంధర్వుడు ఎస్పీ బాలు (74) ఇక లేరు
కరోనాతో పోరాడుతూ కోలుకున్నట్టు కనిపించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆగస్ట్ 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు గత 50 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాలపై కరోనా ప్రభావం చూపడంతో శ్వాస సమస్యలు ఎదుర్కొన్న బాలుకు వెంటిలేటర్‌తో పాటు ఎక్మో

అనేక చిత్రాల్లో నటించిన సీత (87) కన్నుమూత!
లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ముందూ వెనుక, ఇరుపక్కల తోడెందరున్నా -మన ప్రయాణం మనదే. అందరితోనూ ఉంటూనే -తనదైన నడక, నడత, నర్తన సాగించిన అలనాటి పొందికైన నటి -పొట్నూరి సీతాదేవి. బాల్యం నుంచే ముఖానికి రంగేసుకోవడంతో ఏనభై ఐదేళ్లొచ్చినా -ఆమె ఇప్పటికీ బేబీ సీతే! దిగ్గజ దర్శకుడు కెవి రెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’

'బోగన్' ఈ నెల 26 న ట్రైలర్ విడుదల
తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా రాణిస్తున్న 'జయం' రవి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. తెలుగులో పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మించిన సుప్రసిద్ధ సినీ నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడైన 'జయం' రవి నటించిన తమిళ హిట్ సినిమాలు తెలుగులో అనువాదమై మంచి విజయం సాధించాయి.

తలసాని చేతుల మీదుగా క్వచ్చన్ మార్క్ పోస్టర్ లాంచ్!!
శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్ (?). ఈ చిత్రం పోస్టర్ లాంచ్ ఈ రోజు తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన నివాసంలో జరిగింది.

మహాసముద్రం'తో టాలీవుడ్‌కు తిరిగొస్తున్న సిద్ధార్థ్
వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్లో 'మహాసముద్రం' చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధార్థ్ ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో నటించేందుకు అంగీకరించారు. చివరిసారిగా డబ్బింగ్ ఫిల్మ్ 'గృహం'తో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

గంగవ్వ బిగ్ బాస్ ముందు ఎందుకు ఏడ్చింది?
కండ్ వీక్‌లో అందరూ అనుకున్నట్టుగానే గురువారం ఎపిసోడ్లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సెట్స్ లో ఏసీ గదులుండటంతో గంగవ్వకు ఆ గాలి పడక..అస్వస్థతకు లోనైంది. వెంటనే గంగవ్వను డాక్లర్లకు చూపించారు. మరి ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు

ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 షూటింగ్ స్టార్ట్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్ ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై

ఓటిటి ద్వారా "కలర్ ఫోటో" అక్టోబర్ 23 న గ్రాండ్ రిలీజ్
హ్రుదయకాలేయం, కొబ్బరిమట్ట చిత్రాలతో సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన సూపర్‌హిట్ నిర్మాణసంస్థ అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై, శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్

"పలాస" హీరోయిన్ "నక్షత్ర త్రినయని" పుట్టినరోజు నేడు
అందం, అభినయం కలబోసిన నటి "నక్షత్ర త్రినయని"సెప్టెంబర్ 15న తన పుట్టినరోజు."రాజ్ దూత్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది."పలాస1978" చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.మెట్రో కథలు,గీతా సుబ్రహ్మణ్యం...చిత్రాల్లో కూడా నటించింది. చూడగానే తెలుగు తనం ఉట్టిపడేలా ఉండే తన అందానికి చక్కని అభినయం తోడైంది.
Page 1 of 82