• Sunday, 16 May 2021
  • 06:00 PM
Megha made the indigenous drilling rig by digging to a depth of 6000 meters
6000 మీటర్ల లోతు తవ్వే స్వదేశీ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసిన మేఘా

చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది.

Another 350 electric buses from Olectra to Pune
ఒలెక్ట్రా నుంచి పుణెకు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు

ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది.

OTP Must For Money withdraws IN SBI Today onwords
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొత్త నిబంధనలు

శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి న‌గ‌దు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) ఎంట‌ర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే

Gold and Silver rates Hike in bullion Market, present 10gr Rs
బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి

బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీ నేపథ్యంలో పసిడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ గోల్డ్‌ ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 471 రూపాయలు

Gold and Silver rates Cut Down in bullion Market
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నిన్న మొన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న విలువైన లోహాల ధరలు కొద్దిగా దిగొచ్చాయి. న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ. 1317 తగ్గి రూ. 54763 కు చేరుకోగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2943 తగ్గి, రూ. 73600 కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో స్వచ్ఛమైన

Big bumper Offer On Samsung galaxy A51 smart phone Hurry now
శాంసంగ్ గెలాక్సీ A51 పై బంపర్ ఆఫర్

సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ A51 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేలు తగ్గించింది. ఏప్రిల్‌లో ఫోన్లపై జీఎస్టీ రేటు 12శాతం నుంచి 18శాతానికి పెరగడంతో  6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర పెరిగింది. ఈ మోడల్‌తో  పాటు  8జీబీ ర్యామ్‌ మోడల్‌ ధరను  కంపెనీ

Apple Company Removed 29,800 Chinese Apps from apps store
యాపిల్‌ 29,800 చైనీస్‌ యాప్స్‌ను తొలగింపు

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన చైనీస్‌ యాప్‌ స్టోర్స్‌ నుంచి శనివారం 29,800 యాప్స్‌ను తొలగించింది. వీటిలో 26,000కు పైగా గేమ్‌ యాప్స్‌ ఉన్నాయని పరిశోధన సంస్‌థ క్విమై వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్‌ నెంబర్‌ను ఈ ఏడాది జూన్‌లోగా

Central govt Planing to Ban PubG Game In India Soon
పబ్జీ పై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం

టిక్‌టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీ పై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే అలీ ఎక్స్‌ప్రెస్, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్‌లపై భారత్ నిషేదం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గాల్వన్ లోయల్

Gold rates Rs.1000 cut down in from last Four days
పసిడి ధరలు 4 రోజుల్లో రూ .1000 తగ్గుదల

బంగారం ధరలు సోమవారం వరుసగా నాలుగో రోజూ తగ్గుముఖం పట్టాయి. రూపాయి బలోపేతం కావడంతో పాటు అధిక ధరల వద్ద లాభాల స్వీకరణతో పసిడి ధరలు దిగివచ్చాయి. గత బుధవారం రికార్డుస్ధాయిలో 10 గ్రాముల బంగారం 48,982 రూపాయలు పలుకగా వరుసగా

Technology updates : whatapp New Features available Soon in play store
అతి త్వరలో వాట్సాప్​లో సరికొత్త ఫీచర్స్

ఎప్పటినుంచో వేచి చూస్తున్న సరికొత్త ఫీచర్స్ వాట్సాప్​లో అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్, వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ

Page 1 of 13