• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఆగస్టులో ఇంటర్ పాఠాలు

ఆగస్టులో ఇంటర్ పాఠాలు

సిలబస్ కోతల్లేవ్.. డిజిటల్ బోధనకు కసరత్తు

హైదరాబాద్:  కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా పాఠాలు బోధించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తు న్నది. ఆగస్టు నుంచి బోధన ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేపట్టింది ది. అయితే, సిలబస్ కోతలు విధించేందుకు బోర్డు సిద్ధంగా లేదు. జేఈఈ, నీట్ ఎంసెట్ తో పాటు ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలన్నీ సిలబస్ ఉన్నందున కొత్త సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు. ఆగస్టు రెండు లేదా మూడో వారం నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించే అవకాశాలను పరి శీలిస్తున్నామన్నారు. యూట్యూబ్, టీశాట్, యాదగిరి, మనటీవీ ఇతర చానళ్ల ద్వారా బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. డిజిటల్ పాఠాలు బోధించే విధానంపై రెగ్యులర్ కాంట్రాక్టు లెక్చరర్లందరికీ శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు ఈ శిక్షణ కొనసాగనున్నది. ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు కూడా డిజిటల్ బోధనపై శిక్షణ ఇవ్వాలని బోర్డు అధికారులు కాలేజీల యాజమాన్యాలకు చెప్తు న్నారు. అటు.. ఆన్లైన్ పాఠాల నియంత్రణకు బోర్డు చర్యలు తీసుకుంటున్నదిత్వరలోనే కాలేజీలకు నోటీసులు ఇవ్వనుంది.

Related News

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ)
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం