• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తిరుమల హుండీ ఆదాయం రూ.42లక్షలు

తిరుమల: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని  మంగళవారం 5,491 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,606 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ.42లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. గురువారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా బుధవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 
 

Related News

వివాదాలకు దూరంగా

వివాదాలకు దూరంగా

రెండేళ్ళ కాలంలో సామాన్య భక్తులు సంతృప్తి పడేలా పనిచేశామన్నారు టిటిడి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి.