• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఈ నెల 5న తెలంగాణ క్యాబినెట్ భేటీ

ఈ నెల 5న తెలంగాణ క్యాబినెట్ భేటీ క్యాబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
   

హైదరాబాద్: తెలంగాణ కేబినేట్ భేటీ కానుంది. ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనాపై పోరు అలాగే, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం

Related News

20వేల పోస్టుల భర్తి వారం రోజుల్లో

20వేల పోస్టుల భర్తి వారం రోజుల్లో

రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టుల్లో కొత్త ఉద్యోగులను నియమించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు
విద్యుత్ శాఖ లో గ్రీన్ లైట్

విద్యుత్ శాఖ లో గ్రీన్ లైట్

విద్యుత్ శాఖ లో రికార్డు స్థాయిలో ఒకే సారి భారీ ఎత్తున ఉద్యోగాల నియామకాల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు.