• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు  జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.  కాల్పుల అనంతరం కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పరారయ్యారు. అనంతరం భద్రతా బలగాలు చేపట్టిన గాలింపులో నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ఉద్ధృతం చేశారు.
 

Related News

యూపీలో మరో ఎన్కౌంటర్ 

యూపీలో మరో ఎన్కౌంటర్ 

త్తర ప్రదేశ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. లక్నోలోని సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో కరడుగట్టిన రౌడీ షీటర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాకేష్ పాండేను యూపీ స్పెషల్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. యూపీలోని మావో జిల్లాకు చెందిన రాకేష్ ఎన్నో నేరాలు
భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు

భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు

ఛత్తీస్‌గడ్ ‌లోని బీజాపూర్‌లో బుధవారం భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో మహిళా నక్సలైట్ ఒకరు మరణించారు. ఘటనా స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 12 బోర్ గన్, గుళికలు
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. ఒడిశాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల
ఎన్‌కౌంటర్లపై స్పందించిన మావోయిస్టు పార్టీ నేత జగన్

ఎన్‌కౌంటర్లపై స్పందించిన మావోయిస్టు పార్టీ నేత జగన్

నిన్న, మొన్న జరిగిన ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ స్పందించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎన్‌కౌంటర్‌లపై జగన్ మాట్లాడుతూ.. కరోనా కాలంలో మావోయిస్టు పార్టీ ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని స్వీయ
ఎన్‌కౌంటర్‌లో ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి

ఎన్‌కౌంటర్‌లో ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  మదన్‌వాడా  ఎస్సై