• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

భారత్ లోొ ఈరోజు 45వేల పాజ‌టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసులు 12 ల‌క్ష‌లు దాటాయి. దేశవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,720 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల్లో 4,26,167 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు. ఈరోజు ఉద‌యం వ‌ర‌కు కొత్త‌గా 1129 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఒకేరోజు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల్లో ఇదే అత్య‌ధికం. దీంతో ఇప్ప‌టివ‌రకు క‌రోనాతో మ‌రణించిన‌వారి సంఖ్య 29,861కు పెరిగింది. ‌దేశంలో జూలై 22 నాటికి 1,50,75,369 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. నిన్న ఒకేరోజు దేశ‌వ్యాప్తంగా 3,50,823 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.
 

Related News

తెలంగాణలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు

లంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది మరణించారు.
దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది

దేశంలో గ‌త మూడు రోజులుగా ప్ర‌తిరోజూ అర ల‌క్ష‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి క‌రోనా సోకింది. భారీగా పాజిటివ్‌ కేసులు వస్తుండ‌టంతో నాలుగు రోజుల్లోనే రెండు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో
ఇండియాలో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా
దేశ‌వ్యాప్తంగా 47,704 పాజిటివ్ కేసులు

దేశ‌వ్యాప్తంగా 47,704 పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 47,704 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  ఒక్క రోజే దేశ‌వ్యాప్తంగా 654 మంది మ‌ర‌ణించారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు
డేంజ‌ర్ బెల్స్..క‌మ్యూనిటీ స్ప్రేడ్‌లోకి క‌రోనా

డేంజ‌ర్ బెల్స్..క‌మ్యూనిటీ స్ప్రేడ్‌లోకి క‌రోనా

తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు..దీంతో..వ‌చ్చే నాలుగు-ఐదు
తెలంగాణలో 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో శనివారం 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్ ‌మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోనే 1,572 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,312 కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కొత్తగా మరో 1087 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 1087 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 1087 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోనే 888 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటి వరకు 13,436కు చేరుకుంది. ఈ రోజు
ఈ రోజు దేశంలోని కరోనా అప్ డేట్స్

ఈ రోజు దేశంలోని కరోనా అప్ డేట్స్

భారత్ లో రోజోరోజుకు వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాల వివరాలు. దేశవ్యాప్తంగా 4,90,401 కేసులు,15,301 మంది మృతి. దేశ వ్యాప్తంగా 1,89,463 యాక్టీవ్ కేసులు, 2,85,637 మంది డిశ్చార్జ్.
రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,163కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇవాళ ఒకరు