• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తెలంగాణలో 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌:  తెలంగాణలో శనివారం 1,850 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్ ‌మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోనే 1,572 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,312 కరోనా పాజిటివ్ కేసులు ‌నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ ఐదుగురు మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 288కు చేరింది. ఇవాళ 1,342 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 11,537 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా రాష్ట్రంలోని వివిధ దవాఖానల్లో 10,487 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,10,545 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1572, రంగారెడ్డి జిల్లాలో 92, మేడ్చల్‌ జిల్లాలో 53, వరంగల్‌ అర్బన్‌లో 31, కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌లో 17, నల్లగొండలో 10,  సంగారెడ్డిలో 8, ఖమ్మంలో 7, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 6, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 4, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, జనగామలో మూడు చొప్పున, గద్వాలలో 2 కేసులు నమోదయ్యాయి. అలాగే, నిర్మల్‌, భువనగిరి, మెదక్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు రిజిస్టర్‌ అయ్యాయి.


 

Related News

తెలంగాణలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు

లంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది మరణించారు.
దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది

దేశంలో గ‌త మూడు రోజులుగా ప్ర‌తిరోజూ అర ల‌క్ష‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి క‌రోనా సోకింది. భారీగా పాజిటివ్‌ కేసులు వస్తుండ‌టంతో నాలుగు రోజుల్లోనే రెండు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో
ఇండియాలో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా
దేశ‌వ్యాప్తంగా 47,704 పాజిటివ్ కేసులు

దేశ‌వ్యాప్తంగా 47,704 పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 47,704 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  ఒక్క రోజే దేశ‌వ్యాప్తంగా 654 మంది మ‌ర‌ణించారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు
డేంజ‌ర్ బెల్స్..క‌మ్యూనిటీ స్ప్రేడ్‌లోకి క‌రోనా

డేంజ‌ర్ బెల్స్..క‌మ్యూనిటీ స్ప్రేడ్‌లోకి క‌రోనా

తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు..దీంతో..వ‌చ్చే నాలుగు-ఐదు
భారత్ లోొ ఈరోజు 45వేల పాజ‌టివ్ కేసులు

భారత్ లోొ ఈరోజు 45వేల పాజ‌టివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తున్న‌ది. గ‌త వారం రోజులుగా 32 వేల‌కు పైగా పాజ‌టివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 37 వేల‌కుపైచిలుకు క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో
రాష్ట్రంలో కొత్తగా మరో 1087 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 1087 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 1087 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోనే 888 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటి వరకు 13,436కు చేరుకుంది. ఈ రోజు
ఈ రోజు దేశంలోని కరోనా అప్ డేట్స్

ఈ రోజు దేశంలోని కరోనా అప్ డేట్స్

భారత్ లో రోజోరోజుకు వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాల వివరాలు. దేశవ్యాప్తంగా 4,90,401 కేసులు,15,301 మంది మృతి. దేశ వ్యాప్తంగా 1,89,463 యాక్టీవ్ కేసులు, 2,85,637 మంది డిశ్చార్జ్.