• Sunday, 17 January 2021
  • 07:02 PM
IndiaHeatwaves : Heavy Heat Temperature In Telangana State, Sun stroke warning to peoples
రాష్ట్రంలో మండుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలో అధికంగా వడగాల్పుల తీవ్రత ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Record high temperatures in Both Telugu states from tomarrow Onwords
రేపు, ఎల్లుండి అందరు జర జాగ్రత్త

ఒకపక్క కరోనా వైరస్ వ్యాపిస్తుంటే మరో పక్కన సూర్యుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. నేటి నుంచి 24 వరకు 2 తెలుగు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు పెరగనుండడంతో తెలంగాణ, ఏపీ ప్రజలు రేపటి నుంచి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల

Page 1 of 1