• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

పోలీసుపై వెటకారం టిక్‌టాక్‌ చేసిన వ్యక్తులు అరెస్ట్‌

ముంబై: ముంబైలోని అంటోప్‌ హిల్‌ ప్రాంతంలో పోలీసులపై వెటకారం చేస్తూ టిక్‌టాక్‌ వీడియో చేసిన ఇద్దరు యువకులను పోలీసు అరెస్టు చేశారు. యువకులు సాహిల్‌సర్దార్‌(18), రాజ్‌ నిర్మాన్‌(19)లుగా గుర్తించారు. వీరిద్దరితో పాటు మరో బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాలుడి వయస్సు పరిగణలోకి తీసుకుని అతడి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

భారత్ లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

భారత్ లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

చైనాకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ రక్షణ, భద్రతను దృష్టి పెట్టుకొని టిక్‌టాక్‌ సహా షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్‌ ఫ్యాక్టరీ తదితర 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది.