• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

సోషల్ మీడియాలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అని వస్తున్న వదంతులు నమ్మొద్దు: విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

హైదరాబాద్: తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:00 నుండి 5:00 రెండవ పరీక్ష అని, ఫేక్ మెసేజులు క్రీయెట్ చేసి వైరల్ చేస్తున్నరాని ఇటు వంటి పుకారులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎవ్వరు నమ్మొద్దు అని తెలంగాణ విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈ నెల 7న గురువారం రోజున 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించాం అని ఆ రోజే నేను స్పష్టంగా పదోవ తరగతి సంబంధించిన 8 పరీక్షల నిర్వహణ కోసం కోర్టు తప్పని సరి అని, అందుకు కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేస్తామని నేను స్పష్టంగా తెలియజేసినప్పటికి కొందరు ఇలా ఫేక్ మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ చెయ్యడం సారి కాదఅన్నారు మంత్రి. ఇలా చేస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని ఇలా తప్పుడు సమాచారం వైరల్ చేసేవారు ఎంతటివారైనా వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Related News

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ)
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం