• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

18న ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌:  ఇంటర్‌ ఫలితాల విడుదలకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రశ్నపత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది. స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. కాగా,  గతేడాది తలెత్తిన సమస్యలు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన ప్రక్రియను మరోసారి పునః పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి కానుంది. మొత్తానికి ఈనెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Related News

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గ్రేటర్‌ జిల్లాలు ప్రభంజనం సృష్టించాయి. రాష్ట్రస్థాయిలో మేడ్చల్‌ జిల్లా సత్తా చాటింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 76శాతం, 80శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా ఫస్టియర్‌లో 70శాతం, సెకండియర్‌లో 76శాతంతో రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ జిల్లా
జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్  వెబ్ సైట్, నెహ్రూ జూ పార్క్ (Nehru Zoo Park) మొబైల్ అప్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.  నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఇందులో పొందుప‌రిచార‌ని, జంతు ప్రేమికులు కూడా జంతువుల దత్తత వివ‌రాలను ఈ వెబ్ సైట్ (www.nehruzoopark.in) ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. సంద‌ర్శ‌కులు ఆన్ లైన్
స్కూల్స్  జూలై రెండోవారంలో ప్రారంభం : మంత్రి సబితా

స్కూల్స్ జూలై రెండోవారంలో ప్రారంభం : మంత్రి సబితా

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు జూలై రెండోవారంలో ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. పదోతరగతి పరీక్షలు జూలై 5 వరకు ఉన్నందున, ఆ తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు.
SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం