• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

పిల్లలు గ్రహణం చూడొచ్చా..వద్దా..?

హైదరాబాద్ : గ్రహణం పడుతున్న, వీడుతున్న సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇవి కంటి కేంద్ర భాగంలోని మాక్యులాకు నష్టం కలిగిస్తాయి. రెటినా మధ్యభాగంలో మాక్యులా ఉంటుంది. ఈ భాగం దెబ్బతింటే కళ్ళు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.  గ్రహణం వేళ బయటికి వెళ్లేవాళ్ళు ఒంటికి, మొఖానికి సన్‌స్క్రీన్‌ లోషన్లు రాసుకోవాలి. కంటి అద్దాలు ధరించాలి.

Related News

సూర్యగ్రహణం అనంతరం తెరుచుకున్న యాదాద్రి

సూర్యగ్రహణం అనంతరం తెరుచుకున్న యాదాద్రి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు దాని అనుబంధ దేవాలయాల్లో ఈ రోజు భక్తులకు దర్శనం కల్పిస్తారు.  అనంతరం యథావిధిగా పూజలు నిర్వహించనున్నారు.
సూర్య గ్రహణాలు నాలుగు రకాలు

సూర్య గ్రహణాలు నాలుగు రకాలు

సూర్య గ్రహణాలు నాలుగు రకాలు వాటి గురుంచి తెలుసుకోండి.. జూన్ 21 ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతూ వుంటాడు. కొన్నిసార్లు చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళి చిన్నదిగా కనిపిస్తాడు. దానినే అమోజీ స్థానం అంటారు. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అమోజీ
ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం

ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం

ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...     భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ ఉదయం 2.34 గంటలకు ముగుస్తుందని టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ చెబుతోంది. అంటే ఈ చంద్రగ్రహణం పూర్తిగా 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది.