• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఇంజినీరింగ్‌ విద్యలో మార్పులకు ఏఐసీటీఈ శ్రీకారం


హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌ విద్యావిధానంలో సమూల మార్పులకు జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సెమిస్టర్‌ విధానం స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (సీసీఈ) ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ విధానంలో సీసీఈకి ఏకంగా 70 శాతం వెయిటేజీ ఇచ్చి, సంవత్సరాంత పరీక్షను కేవలం 30 శాతం మార్కులకే నిర్వహించే అంశంపై అన్ని  రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. సీసీఈ విధానంలో విద్యార్థికి కాలేజీలో నెలవారీ పరీక్షలు, స్లిప్‌టెస్టులు, అసైన్‌మెంట్లు నిర్వహించి ప్రతిభను పరీక్షిస్తారు. దీనివల్ల విద్యార్థిలో సబ్జెక్టుపై ఆసక్తి, పట్టు పెరుగుతుందని ఏఐసీటీఈ భావిస్తున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనా నిర్దేశించిన సమయానికే సిలబస్‌ పూర్తిచేయటానికి కూడా ఈ విధానం తోడ్పడుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలంటే భౌతికదూరం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో విద్యార్థులకు రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించే అంశంపై కూడా ఏఐసీటీఈ కసరత్తు చేస్తున్నది.

Related News

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ)
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం