• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

త్వరలో ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

త్వరలో ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
 
హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. తర్వలో టీఎస్‌ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. స్టేట్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related News