• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 


హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్‌, ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జూలై 26న నీట్‌, ఆ తర్వాతి రోజే ఏపీ ఎంసెట్‌ జరుగనున్నాయి. అయితే ఈ పరీక్షలకన్నా ముందే తెలంగాణ ఎంసెట్‌ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టే అవకాశాలను ఉన్నతవిద్యామండలి పరిశీలిస్తున్నది. జూలైలో సాధ్యంకాకుంటే ఆగస్టు మొదటివారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామన్నారు. టీఎస్‌ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు 15 వరకు ఉన్నది. దానిని ఈ నెలాఖరు వరకు పొడిగించే అవకాశాలున్నాయి.

Related News

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ)
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం