• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

భారత్ లోని పలు రాష్ట్రల్లో మళ్లీ లాక్‌డౌన్లు

బెంగళూరు: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర లు మళ్లీ లాక్‌డౌన్లు విధిస్తున్నాయి. కర్ణాటకలో ఇకపై ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ విధించబోతున్నట్టు ప్రకటించింది. జూలై ఐదు నుంచి దీన్ని అమలుచేయనున్నారు. సోమవారం నుంచి కర్ఫ్యూ రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు ప్రకటించింది. చెన్నైలో ఇప్పటికే ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 తర్వాత కూడా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌లో కరోనా వ్యాప్తి కట్టడికి జూలై 31 వరకు లాక్‌డౌన్‌ విధించారు. 
 

Related News

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు మీకు తెలుసా?

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలుచోట్ల చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. మరోపక్క 3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు
5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

5న తెలంగాణ కేబినెట్‌ కీలక భేటీ

కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో
లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ లో చిక్కుకున్నవారికి గుడ్ న్యూస్

లాక్ డౌన్ కారణంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఇరికిపోయిన వారు తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు
లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

లాక్‌డౌన్‌ లో కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు చోట్ల చిక్కుకుపోయిన వారికి ఊరట లభించింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను
ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాలు, ధాన్యం, ఇతర సరుకులు రవాణా చేస్తున్న లారీలు, డీసీఎంలను బంద్​ చేయాలని వాటి ఓనర్లు యోచిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా బండ్లు రోడ్డెక్కడమే లేదని, అందువల్ల క్వార్టర్లీ ట్యాక్స్​ ఎట్లా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

మే 4 నుంచి లాక్‌డౌన్ ల్లో మార్పులు : కేంద్రం

వచ్చే నెల 4 నుంచి దేశంలో పలుప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలు సడలించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని
అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

అప్పుడే పుట్టిన..బిడ్డ పేరు లాక్‌డౌన్

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమితమ‌వడంతోపాటు వ‌ల‌స కూలీలు, వివిధ ప‌నులు కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లిన‌వాళ్లు ఎక్కిడికక్క‌డే చిక్కుకుపోయారు