• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గ్రేటర్‌ జిల్లాలు ప్రభంజనం సృష్టించాయి. రాష్ట్రస్థాయిలో మేడ్చల్‌ జిల్లా సత్తా చాటింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 76శాతం, 80శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా ఫస్టియర్‌లో 70శాతం, సెకండియర్‌లో 76శాతంతో రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ జిల్లా సైతం మెరుగైన ఫలితాలు సాధించింది. ఫస్టియర్‌లో 61 శాతంతో రాష్ట్రస్థాయిలో 7వ స్థానం, సెకండియర్‌లో 69శాతంతో 6వ స్థానంలో నిలిచింది. మొత్తంగా బాలురతో పోల్చితే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు.  

Related News

పదవ తరగతి విద్యార్థులు పై తరగతికి ప్రమోట్

పదవ తరగతి విద్యార్థులు పై తరగతికి ప్రమోట్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలివున్న సందర్భంలో 10వ తరగతి పరీక్షలపై ముఖ్యంమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై చర్చించిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రమంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని సర్కార్‌ భావిస్తున్నది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి
ప్రాణాలు ముఖ్యమా..పరీక్షలా ? : హైకోర్టు

ప్రాణాలు ముఖ్యమా..పరీక్షలా ? : హైకోర్టు

హైకోర్టు పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ధర్మాసనానికి అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ నివేదించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి విచారణకు హాజరయ్యారు.  రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని హైకోర్టుకు పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవట్లేదని
జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్  వెబ్ సైట్, నెహ్రూ జూ పార్క్ (Nehru Zoo Park) మొబైల్ అప్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.  నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఇందులో పొందుప‌రిచార‌ని, జంతు ప్రేమికులు కూడా జంతువుల దత్తత వివ‌రాలను ఈ వెబ్ సైట్ (www.nehruzoopark.in) ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. సంద‌ర్శ‌కులు ఆన్ లైన్
స్కూల్స్  జూలై రెండోవారంలో ప్రారంభం : మంత్రి సబితా

స్కూల్స్ జూలై రెండోవారంలో ప్రారంభం : మంత్రి సబితా

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు జూలై రెండోవారంలో ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. పదోతరగతి పరీక్షలు జూలై 5 వరకు ఉన్నందున, ఆ తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు.
SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం