• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

ఈ రోజు రాశి ఫలాలు (శనివారం, మే 23, 2020)

1. మేషం: ఏ ప్రయత్నమైనా నిదానంగా సాగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 

 

 

2. వృషభం: సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

 

 

 

3. మిథునం:వ్యవహారాలు ముందుకు సాగవు. ఒప్పందాలు వాయిదా. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికలిగిస్తాయి.

 

 

 

4. కర్కాటకం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. పనుల్లో పురోభివృద్ధి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

 

 

 

5. సింహం: ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతోషకరంగా గడుపుతారు.

 

 

 

6. కన్య: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

 

 

 

7. తుల:రుణ దాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. దైవచింతన. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

 

 

 

8. వృశ్చికం: కొత్త మిత్రుల పరిచయం. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. వ్యవహారాలు సకాలంలో సరిదిద్దుతారు. ప్రముఖుల కలయిక. వ్యాపారాలు,ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

 

 

 

9. ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో సమస్యలు తీరతాయి. బం«ధువులతో తగాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

 

 

 

10. మకరం:పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.  వ్యయప్రయాసలు. బం«ధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

 

 

 

11. కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

 

 

 

 

12. మీనం: మిత్రుల నుంచి శుభవార్తలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.  సమాజంలో ప్రత్యేక గౌరవం. భూములు కొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
 

Related News

ఈ రోజు రాశి ఫలాలు  (సోమవారం, మే 11, 2020)

ఈ రోజు రాశి ఫలాలు (సోమవారం, మే 11, 2020)

మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. మీ స్నేహితులు, మీ వ్యక్తిగత జీవితంగురించి ఒక
ఈ రోజు రాశి ఫలాలు  ( ఆదివారం, మే 10, 2020)

ఈ రోజు రాశి ఫలాలు ( ఆదివారం, మే 10, 2020)

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో
ఈ రోజు రాశి ఫలాలు  ( శనివారం, మే 09, 2020)

ఈ రోజు రాశి ఫలాలు ( శనివారం, మే 09, 2020)

ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారులకు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.
ఈ రోజు రాశి ఫలాలు  ( శుక్రవారం, మే 08, 2020)

ఈ రోజు రాశి ఫలాలు ( శుక్రవారం, మే 08, 2020)

సోషియలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మీ ఆత గౌరవాన్ని పెంపొందించుకొండి. ఈరోజు, స్త్రీలుపురుషులవలన, పురుషులు స్త్రీల యొక్క సహాయసహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. మీ తల్లిదండ్రులకి మీ
ఈ రోజు రాశి ఫలాలు  ( బుధువారం, మే 06, 2020)

ఈ రోజు రాశి ఫలాలు ( బుధువారం, మే 06, 2020)

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి లోటు ఉండదు.  వ్యాపారులకు ఊహించని లాభాలు అందుతాయి, ఉద్యోగులకు
ఈ రోజు రాశి ఫలాలు  ( మంగళవారం, మే 05, 2020)

ఈ రోజు రాశి ఫలాలు ( మంగళవారం, మే 05, 2020)

వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. ఒక వయసు మీరిన వ్యక్తికి తన సమస్యా పరిష్కారంలో మీ రు శ్రమతీసుకున్నందుకుగాను మీకు ఆయన దీవెనలు అందుతాయి
ఈ రోజు రాశి ఫలాలు ఏప్రిల్ 23, 2020

ఈ రోజు రాశి ఫలాలు ఏప్రిల్ 23, 2020

పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు
ఈ రోజు రాశి ఫలాలు ఏప్రిల్ 22, 2020

ఈ రోజు రాశి ఫలాలు ఏప్రిల్ 22, 2020

మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ, దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడం లో వినియోగించండి. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీ సరదా