• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

మన హైదరాబాద్ లో కరోనకు జనరిక్ మెడిసిన్

హైదరాబాద్ : కరోన రోగుల చికిత్సలో  ప్రభావవంతగా పని చేస్తున్న  "రిమిడిసివిర్" జనరిక్ వర్షన్ కు అనుమతి వచ్చింది. హెటిరో  సిప్లా  సంస్థలకు కోవిఫర్ జనరిక్ అమ్మడానికి (DCGI) అనుమతి ఇచ్చింది. దీంతో వెంటనే కొనిపర్ మెడిసిన్ ను అందుబాటులోకి తెస్తామని హెటిరో, సిప్లా కంపెనీలు తెలిపాయి. ఈ మెడిసిన్ ను అత్యవసర సమయంలోనే వాడాలని (DCGI) వెల్లడించింది. కాగా కరోనా చికిత్సకు ఇప్పటికే గ్లెన్ మార్క్ సంస్థ పాబిప్ల్ టాబ్లెట్ తీసుకొచ్చింది.

Related News

ఆగస్టు 15నాటికి కరోనా కు వ్యాక్సిన్ రెడి.?

ఆగస్టు 15నాటికి కరోనా కు వ్యాక్సిన్ రెడి.?

ఇప్పుడు ప్రపంచంలోని ప్రజలందరూ ఎదురుచూస్తోంది కరోనా వ్యాక్సిన్ గురించే అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అనేక కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌పై తన ప్రయోగాలను ముమ్మరం చేశాయి. పలు కంపెనీలు క్లినికల్ ట్రయిల్స్ దశల్లో
బ్రేకింగ్ న్యూస్ ​: కరోనాకు భారత్​లో డ్రగ్ రిలీజ్

బ్రేకింగ్ న్యూస్ ​: కరోనాకు భారత్​లో డ్రగ్ రిలీజ్

గుడ్​న్యూస్​ : కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. యాంటీ వైరల్​ డ్రగ్​ ఫావిపిరవిన్​ను ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాణాంతక కరోనా వైరస్​కు ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. ఫాబిఫ్లూ పేరుతో యాంటీవైరల్​ డ్రగ్​ ఫావిపిరవిర్​ను అందుబాటులోకి