• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందా..?

న్యూఢిల్లీ: భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎన్‌పీసీఐ శుక్రవారం స్పందిస్తూ.. గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

 అంతకు క్రితం గూగుల్‌ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది. గూగుల్‌ పే యాప్‌ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని తేల్చి చెప్పింది. తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది.
 

Related News

అతి త్వరలో వాట్సాప్​లో సరికొత్త ఫీచర్స్

అతి త్వరలో వాట్సాప్​లో సరికొత్త ఫీచర్స్

ఎప్పటినుంచో వేచి చూస్తున్న సరికొత్త ఫీచర్స్ వాట్సాప్​లో అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్, వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ
భారత్ లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

భారత్ లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం

చైనాకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ రక్షణ, భద్రతను దృష్టి పెట్టుకొని టిక్‌టాక్‌ సహా షేరిట్‌, యూసీ బ్రౌజర్‌, బైడు మ్యాప్‌, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్‌ ఫ్యాక్టరీ తదితర 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది.
వాట్సప్ యూజర్లకు శుభవార్త

వాట్సప్ యూజర్లకు శుభవార్త

వాట్సప్ యూజర్లకు శుభవార్త. త్వరలో మీ వాట్సప్ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం లేదు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు డెస్క్‌టాప్‌లో మాత్రమే వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. కానీ త్వరలో మల్టీపుల్ డివైజ్‌లలో వాట్సప్ ఉపయోగించుకునేలా సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌కు సంబంధించిన