• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

వేములవాడ బాలుడి కిడ్నప్ కి శుభం కార్డు వేసిన పోలీస్ లు

మంచిర్యాల జిల్లా లక్షేట్పెట్ కు చెందిన రంజిత్..,నరేష్ లు పిల్లాడిని కిడ్నప్ చేసినట్టు నిర్ధారణ..లక్షా యాభై వేల కు మంచిర్యాల జిల్లా దండేపల్లి కి చెందిన ఇద్దరు మహిళలకు అమ్మిన కిడ్నాపర్లు..కొన్నవారితో సహా ఇద్దరు కిడ్నాపర్లను మీడియా ముందు ప్రవేశ పెట్టిన వేములవాడ పోలీస్ లు.

Related News