• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

సీబీఎస్‌సీ బోర్టు ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది

ఢిల్లీ:  సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెంకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్‌సీ) ప‌రీక్ష‌ల తేదీల‌ను సీబీఎస్‌సీ బోర్టు ప్ర‌క‌టించింది. జులై 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వ‌ర‌కు 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని బోర్టు తెలిపింది. దేశంలో క‌రోనా వైర‌స్ సంక్ష‌భం వ‌ల్ల లాక్‌డౌన్ విధించడంవల్ల కొన్ని ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఆగిపోయింది. లాక్‌డౌన్ విధించిన స‌మ‌యం క‌న్నా ముందు నిర్వ‌హించిన ప‌రీక్ష‌లు కాకుండా 10వ త‌ర‌గ‌తికి చెందిన 90 స‌బ్జెక్టుల్లో మిగిలి ఉన్న‌ 29 స‌బ్జెక్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఈశాన్య ఢిల్లీ విద్యార్థుల‌కు మాత్ర‌మే ఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి.  12వ త‌ర‌గ‌తికి బిజినెస్ స్ట‌డీస్‌, జియోగ్ర‌ఫీ, హిందీ(కోర్‌) హిందీ(ఎల‌క్టీవ్‌), హోంసైన్స్‌, సోషియాల‌జీ, కంప్యూట‌ర్‌సైన్స్‌(పాత పేప‌ర్‌), కంప్యూట‌ర్‌సైన్స్ (కొత్త పేప‌ర్‌), ఇన్ఫ‌ర్మేష‌న్ ప్రాక్టిస్ ప‌రీక్ష‌లు,  ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పేప‌ర్‌, బ‌యోటెక్నాల‌జీ నిర్వ‌హించాల్సి ఉంది. 
 

Related News

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

SSC పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై
వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ)
వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలు.. జూన్‌ 3న

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను జూన్‌ 3న నిర్వహించాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సర జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజీ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. పాత హాల్‌ టికెట్లతో గతంలో
ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

ఎంసెట్‌ జూలై లేదా ఆగస్టులో 

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంసెట్‌ను జూలై రెండోవారం లేదా ఆగస్టు మొదటివారంలో నిర్వహించేందుకు ఉన్నతవిద్యామండలి సన్నాహాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో జూలై 18
టెన్త్  పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

టెన్త్ పరీక్షలపై రూమర్స్ నమ్మొద్దు: సబితా ఇంద్రారెడ్డి

తాజాగా సోషల్ మీడియాలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది అని ఉదయం 8:00 నుండి 12:00 వరకు మొదటి పరీక్ష
పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

పాత హల్ టికెట్లతోనే పది పరీక్షలు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పదోతరగతి పరీక్షలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

జూన్ లో ఇంటర్ ఫలితాలు : సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం