• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM
వరంగల్లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

వరంగల్లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను గురువారం సి.సి.ఎస్ మరియు ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా కల్సి వలపన్ని పట్టుకున్నారు. నిందితుని నుంచి సుమారు రూ.30లక్షల విలువగల 475 గ్రాముల బంగారు, 3 కి.లోల వెండి ఆభరణాలు

ఆకతాయిల చేస్టలకు గర్భంతో ఉన్న ఏనుగు మృతి!  

ఆకతాయిల చేస్టలకు గర్భంతో ఉన్న ఏనుగు మృతి!  

కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యారు. ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీశారు. మాన వత్వాన్ని మంటగల్పిన ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది.

లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు సిపి ఆర్థిక సాయం

లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు సిపి ఆర్థిక సాయం

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో నూతన జీవితాన్ని ప్రారంభించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవిందర్ కోరారు. గత మార్చి 21న మావోయిస్టు దంపతులు గండ్రకోటి మల్లేశం అలియాస్ కిరణ్, చింత శ్రీలత అలియాస్ హైమాలు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవిందర్ ఎదుట లొంగిపోయారు. 2004 నుంచి వివిధ హోదాల్లో ఛత్తీష్ ఘడ్ , ఒడిషా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్

శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం

అనంతపురంలో శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో  ఏఎస్ఐ గా రమణ విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మైగ్రెంట్స్ డెత్ మిస్టరీ..ఫోరెన్సిక్ రిపోర్టే కీలకం

మైగ్రెంట్స్ డెత్ మిస్టరీ..ఫోరెన్సిక్ రిపోర్టే కీలకం

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం  గొర్రెకుంటలో వలస కార్మికుల అనుమానాస్పద మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు వెలువడుతున్నాయి. అయితే ఈ ఘటనను ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగడంతో కేసుకు సంబంధించిన అంశాల్లో పురోగతి కనిపిస్తుంది. 

వరంగల్లో మిస్టరీగా మారిన  వలస కూలీల డెత్స్

వరంగల్లో మిస్టరీగా మారిన వలస కూలీల డెత్స్

వరంగల్ నగర శివారులోని గన్నీ సంచులు కుట్టే కంపెనీలో పనిచేసే వలస కూలీల అనుమానాస్పద మృతి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం రేపింది. తొమ్మిది మంది వలస కూలీల అనుమానాస్పద మృతి వరంగల్ పోలీసులకు సవాలుగా మారింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును పోలీసులకు వున్న అనుభవంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా ఎలాంటి ఆధారాలు దొరుకకపోవడంతో పోలీసులు షాక్ తింటున్నారు.

గండిపేట గుట్టల్లో అమెరికన్ మృతదేహం!

గండిపేట గుట్టల్లో అమెరికన్ మృతదేహం!

సైక్లింగ్ చేస్తున్న ఓ అమెరికా యువకుడు గండిపేట గుట్టల్లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, యూఎస్ కు చెందిన రాబర్ట్ పాల్ (38) ఆయన భార్య అంజలీనాతో కలిసి గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ, ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాయామం నిమిత్తం సైకిల్ తీసుకుని వెళ్లిన అతను

చిన్నారిచే చాకిరి చేయించుకున్న పోలీసులు

చిన్నారిచే చాకిరి చేయించుకున్న పోలీసులు

ఆత్మకూరు పట్టణంలోని ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కు భద్రతకు వచ్చిన ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన గదిని ప్రభుత్వ  జూనియర్ కళాశాల వాచ్ మెన్ కుమార్తె ఏడేళ్ల చిన్నారి బాలిక చే తడి గుడ్డతో రూమ్ అంతా క్లీన్ చేయించిన  ఎస్కార్ట్ సిబ్బంది. అయితే ఈ చిన్నారి చేసిన

వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది

వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది

వలసకూలీలపై మరోసారి లాఠీ విరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.వివరాల్లోకి వెళితే... ఈనెల 15వ తేదీ సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న

పుచ్చకాయల కింద మద్యం బాటిళ్లు

పుచ్చకాయల కింద మద్యం బాటిళ్లు

గుంటూరులో పోలీసులు భారీగా లిక్కర్‌ బాటిళ్లను సీజ్‌ చేశారు. ఆ లిక్కర్‌ బాటిళ్ల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి పుచ్చకాయల లోడుతో వెళ్తున్న

Page 1 of 6