• Tuesday, August 22, 2018
  • 12 : 25 : 26 PM

News

తెలంగాణలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యియి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2842 కి చేరింది. కొత్తగా వచ్చిన కరోనా కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

ఇండియాలో రెండ‌వ రోజు 9వేల పాజిటివ్ కేసులు

ఇండియాలో రెండ‌వ రోజు 9వేల పాజిటివ్ కేసులు

ఇండియాలో వ‌రుస‌గా రెండ‌వ రోజు కూడా క‌రోనా పాజిటివ్ కేసులు 9వేలు దాటాయి.  గ‌త 24 గంట‌ల్లో దేశంలో 9851 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వైర‌స్ వ‌ల్ల 24 గంట‌ల్లో 273 మంది మ‌ర‌ణించారు.  దేశ‌వ్యాప్తంగా మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,770కి చేరుకున్న‌ది.  దీంట్లో మొత్తం 1,10,960 కేసులు యాక్టివ్‌గా

ఏపీ సచివాలయ ఉద్యోగులకు కొత్త రూల్స్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు కొత్త రూల్స్

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ‌ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్‌ ఉన్నవారిని మాత్రమే సచివాలయంలోకి అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. హై రిస్క్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని

తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 2 రోజులలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరి కొన్ని

జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

జూపార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన ఇంద్ర‌క‌ర‌ణ్

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్  వెబ్ సైట్, నెహ్రూ జూ పార్క్ (Nehru Zoo Park) మొబైల్ అప్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.  నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఇందులో పొందుప‌రిచార‌ని, జంతు ప్రేమికులు కూడా జంతువుల దత్తత వివ‌రాలను ఈ వెబ్ సైట్ (www.nehruzoopark.in) ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. సంద‌ర్శ‌కులు ఆన్ లైన్

ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం

ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం

ఈ రోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...     భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ ఉదయం 2.34 గంటలకు ముగుస్తుందని టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ చెబుతోంది. అంటే ఈ చంద్రగ్రహణం పూర్తిగా 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది.

జమ్మూ కశ్మీర్‌ లో ఓ ఉగ్రవాది హతం

జమ్మూ కశ్మీర్‌ లో ఓ ఉగ్రవాది హతం

జమ్మూ అండ్ కశ్మీర్‌ రాజౌరిలోని కాలకోటేలో ఉగ్రవాదులున్న  ప్రాంతాన్ని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబటంతో..అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. మరోవైపు ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. రాజౌరి సెక్టార్‌లోని

ఏనుగు ఘటనపై స్పందించిన సీఎం

ఏనుగు ఘటనపై స్పందించిన సీఎం

కేరళ పాలకడ్‌లో గత 27న గర్భంతో ఉన్న ఏనుగుకు పటాకులు కూర్చిన పైనాపిల్‌ తినిపించి హతమార్చిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం తెలిపారు. ఘటనతో సంబంధముందని భావిస్తున్న ముగ్గురు అనుమానితులపై ప్రత్యేకంగా దృష్టిసారించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ‘పాలకడ్‌లో జరిగిన ఘటన చాలా విషాదకరమని ఓ ఏనుగు నిండు ప్రాణం కోల్పోయిందని

ఆర్బీఐపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు

ఆర్బీఐపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. కరోనా కారణంగా ఓ వైపు మారటోరియానికి అవకాశం ఇస్తూనే మరోవైపు వడ్డీ వసూలు చేయడం ఏంటని ప్రశ్నించింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యం కాబోవని స్పష్టం చేసింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆగస్టు 31 వరకు పొడిగించిన

Sports

సౌరవ్‌ గంగూలీకు మద్దతిస్తాం :‌ గ్రేమ్‌స్మిత్‌

సౌరవ్‌ గంగూలీకు మద్దతిస్తాం :‌ గ్రేమ్‌స్మిత్‌

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) డైరెక్టర్‌ గ్రేమ్‌స్మిత్‌ అన్నాడు. ఆటగాడిగా అనుభవం ఉన్న దాదా ప్రపంచ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. సీఎస్‌ఏ సీఈవో జాక్వెస్‌ ఫాల్‌ సైతం ఈ ప్రతిపాదనకు

జులైలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటన

జులైలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటన

వచ్చే జులైలో శ్రీలంకలో టీమ్‌ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్- జులై‌లో శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్

ఖేల్‌ర‌త్న కోసం అంజుమ్ మౌద్గిల్ పేరు

ఖేల్‌ర‌త్న కోసం అంజుమ్ మౌద్గిల్ పేరు

ప‌్ర‌తిష్టాత్మ‌క క్రీడా పుర‌స్కారం ఖేల్‌ర‌త్న కోసం షూట‌ర్ అంజుమ్ మౌద్గిల్ పేరును నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) నామినేట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆమెతో పాటు కోచ్ జ‌స్పాల్ రాణాను ద్రోణాచార్య అవార్డు కో

అర్జున అవార్డుకు‌ జస్ప్రీత్‌ బుమ్రా

అర్జున అవార్డుకు‌ జస్ప్రీత్‌ బుమ్రా

ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు భారత టీమ్‌ ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పేరును బీసీసీఐ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన

హోం క్వారంటైన్ కు కోచ్  పుల్లెల గోపీచంద్

హోం క్వారంటైన్ కు కోచ్ పుల్లెల గోపీచంద్

 ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ను హోం క్వారంటైన్ కు తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోపీచంద్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని

ఓటీటీ భారీ ఆఫ‌ర్స్‌ను తిర‌స్క‌రించిన ‘83’

ఓటీటీ భారీ ఆఫ‌ర్స్‌ను తిర‌స్క‌రించిన ‘83’

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో